Monday, May 6, 2024
- Advertisement -

కొత్త యాప్ తో రిజర్వేషన్ సులభం

- Advertisement -

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇన్నాళ్లూ వెయిటింగ్ కష్టాలతో సతమతమైన ప్రయాణీకులు ఇక నుంచి వాటి నుంచి విముక్తులవుతారు. కన్ ఫం టిక్కట్ సంస్ధ రూపొందించిన కన్ ఫం టికెట్ అలర్ట్ నెట్స్ యాప్ ద్వారా ఇక రిజర్వేషన్లు సులభతరం కానున్నాయి.

రిజర్వేషన్ కోసం బయలుదేరే స్టేషన్ నుంచి టిక్కట్ దొరక్కపోతే అదే రైలులో ముందు లేదా వెనక స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న టిక్కట్లను ఈ యాప్ ద్వారా గుర్తిస్తుంది. దీంతో మీకు ఆ రైలు కాకపోయినా మరోరైలులో టిక్కట్ కన్ ఫం అవుతుంది.

ఒకవేళ మీరు ప్రయాణించాలనుకున్న రైలులోనే ముందు స్టేషన్ నుంచో వెనుక స్టేషన్ నుంచో కూడా టిక్కట్ దొరికే అవకాశం ఉంది. ఇంకేముంది.. ఈ యాప్ తో ప్రయాణీకుల కష్టాలకు చెక్ పడినట్లే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -