Friday, April 19, 2024
- Advertisement -

సంస్కృతం గుర్తుచేసి న్యూజిలాండ్ ఎంపీ..!

- Advertisement -

న్యూజిలాండ్​లో గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డా. గౌరవ్​ శర్మ.. తాజాగా ఆ దేశ పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. 33ఏళ్ల గౌరవ్​.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం.

తొలుత న్యూజిలాండ్​ అధికారిక భాష మోరీలో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ్​.. ఆ తర్వాత సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. భారత్​- న్యూజిలాండ్​ సంప్రదాయానికి ఆయన ఇచ్చే విలువకు ఇది అద్దంపడుతోందని ఆ దేశంలోని భారత హైకమిషన్​ ట్వీట్​ చేసింది.ఈ నేపథ్యంలో హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఓ నెటిజెన్​ గౌరవ్​ను ప్రశ్నించారు. నిజానికి తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నట్టు వెల్లడించారు ఆయన. కానీ సంస్కృతం అయితే అన్ని భాషలకు నివాళినిస్తున్నట్టు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -