Sunday, May 19, 2024
- Advertisement -

బాలకృష్ణ సినిమా కి క‌రువ‌యిన నిర్మాతలు …

- Advertisement -

బాలకృష్ణ నందమూరి ని బోయపాటి శ్రీను చూపించే లెవెల్ లో ఇంకా వేరే ఏ దర్శకుడు చూపించలేడు. వీరు ఇద్దరు ఇంతకు ముందు రెండు సినిమా ల తో వచ్చారు. సింహ మరియు లెజెండ్ సినిమాలు విజయం సాధించిన దగ్గర నుండి ఈ ఇద్దరు మళ్ళి ఇంకో సినిమా కి పని చేయాలనీ అని అందరూ మాట్లాడుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే తాజా పరిణామాలు చూస్తూ ఉంటె ఈ ఇద్దరూ కలిసి నటించడానికి రెడీ గా నే ఉన్నారు కానీ సినిమా తీయడానికి మాత్రం నిర్మాత లేడు అని సమాచారం.

అయితే వాస్తవానికి ఈ సినిమా ని బాలకృష్ణ తన సొంత బానర్ మీద నిర్మిద్దామ్ అనుకున్నాడు కానీ ఎందుకో అది కుదరలేదు. 65 కోట్లు బడ్జెట్ కోట్ చేసాక ఈ సినిమా ని నిర్మిస్తే లాస్ వస్తుందేమో అనే భయం బాలకృష్ణ కి పట్టుకుంది. అందుకే ముందుగా నిర్మిస్తా అని అనౌన్స్ చేసినా,ఇప్పుడు లేదు అని వెనక్కి జరిగాడు.

అయితే బోయపాటి మాత్రం ఎలా అయినా సినిమా ని తీయాలి అని నిర్నయిన్చుకున్నారు. తన తో జయ జానకి నాయక సినిమా ని చేసిన మిర్యాల రవీందర్ రెడ్డి తో ఈ సినిమా నిర్మింపజేయాలి అని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -