Tuesday, April 30, 2024
- Advertisement -

సెక్స్‌కు నో చెప్పిన మైన‌ర్ బాలుడు…బ‌రి తెగించిన యువ‌తి.. ఏం చేసిందంటే..?

- Advertisement -

లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. త‌మ కోరిక‌ల‌ను తీర్చుకోవ‌డానికి ఎలాంటి దారుణాల‌కైనా పాల్ప‌డుతున్నారు. త‌న సెక్స్ కోరిక‌లు తీర్చ‌లేద‌న్న కోపంతో 13 ఏళ్ల మైన‌ర్ బాలుడిపై దాష్టీకానికి పాల్ప‌డింది యువ‌తి. ఈ దారుణ సంఘటన దేశరాజధాని సమీపంలోని నోయిడాలో చోటుచేసుకుంది.

నోయిడాకి చెందిన ఓ వివాహిత .. తన లైంగిక వాంఛను పక్కింటి బాలుడితో తీర్చుకోవాలనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడిని ఇంటికి పిలిచింది. తనతో సెక్స్ లో పాల్గోవాలంటూ బాలుడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు బాలుడు నిరాకరించడంతో.. వేడిగా ఉన్న హెయిర్ స్ట్రైయినర్ తో బాలుడి పురుషాంగాన్ని కాల్చేసింది.

దీంతో.. బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. నొప్పి భరించలేక వెళ్లి తన తల్లితో చెప్పాడు. ఆలోపు నిందితురాలి వివాహిత అక్కడి నుంచి పారిపోయింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. బాలుడికి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు, సదరు యువతిపై కిడ్నాప్, బాలల గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలింపు చేపట్టారు.నిందితురాలిపై ఐపీసీలోని సెక్షన్ 323, 324, 342, 363, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, విచారిస్తున్నామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -