- Advertisement -

తల్లిదండ్రులు కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవాలట!

- Advertisement -

బాలీవుడ్ హాట్ భామ కంగనా రనౌత్ ని కలవాలంటే ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అపాయింట్ మెంట్ తీసుకోవాలాట ! వినడానికే ఇది మరీ విడ్డూరంగా ఉంది కదూ! అవును ఆమెని కలవాలంటే తల్లిదండ్రులు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, ఎంత దగ్గరవారైనా సరే తప్పనిసరిగా అపాయింట్ మెంట్ తప్పనిసరి అని అంటోంది ఈ అమ్మడు. 

తల్లిదండ్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటి అని అడిగితే నేను రకరకాల వ్యాపకాలతో ఎప్పుడూ బిజీ గా ఉంటాను ఆ సమయంలో మా అమ్మా నాన్న లు వస్తే వాళ్లతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీక ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే అపాయింట్ మెంట్ తీసుకొని వస్తే ముందుగానే ప్రిపేర్ అవుతాను కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -