Tuesday, May 6, 2025
- Advertisement -

పిల్లవాడిని కాపాడిన ప్రయాణీకుడు

- Advertisement -

ముంబై లో అంబెర్‍నాథ్  రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రయాణీకులతో చాలా రద్దీగా ఉంటుంది. సాయంత్ర సమయల్లో మరి ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి అదే రైల్వే స్టేషన్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రద్దీ చాలా ఉండటంతో  ప్రయాణీకుల స్టేషన్ లో రైల్వే ట్రాక్  దాటుతు ఉన్నారు.

అక్కడ ఒక పిల్లవాడు కూడా సడేన్ గా ఎదురుగా వచ్చే రైలును గమనించ కుండా ట్రాక్  దాటటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడే ఉన్న ఒక ప్రయాణీకుడు ఆ రైలు రావడం గమనించి ఆ పిల్లావాడిని పైకి లాగెను.

కొన్ని సెకెనుల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆ స్టేషన్ లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది మరియు ఆ వీడియో ఇప్పుడు ఫేస్ బుస్ లో హల్చల్ చేస్తుంది. 

{youtube}PG55_0KiszI {/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -