Tuesday, May 7, 2024
- Advertisement -

కాసింత తగ్గిన డీజిల్ ధరలు

- Advertisement -

ఇటీవల కాలంలో తరచుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు కాసింత తగ్గుముఖం పట్టాయి. పెట్రోలుపై 77 పైసలు, డీజిల్ పై 1.35 పైసలు ధర తగ్గింది. దీంతో పెట్రోలు ఇక ముందు 66.22 రూపాయలుంటే ఇప్పుడు 65.45 అయ్యింది.

అలాగే డీజిల్ ధర కూడా ఇంతకు ముందు 53.12 పైసలుంటే ఇప్పుడు 51.77 పైసలైంది. సవరించిన ఈ కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా పెట్రోలు ఉత్పత్తుల ధరలపై వచ్చిన మార్పులు, డాలర్ మారకం ధర ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని భారత ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -