Friday, May 17, 2024
- Advertisement -

కేటీఆర్, హరీష్ , కవిత.. ఇలా కూర్చొని ఏం మాట్లాడుతున్నారో..?!

- Advertisement -

తెలుగుదేశం వాళ్లను కదలించాలి కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితిలో పెద్ద నాయకత్వ సంక్షోభం రాబోతోందని అంటారు.

కేసీఆర్ అనంతరం పార్టీ అధ్యక్ష పీఠం కోసం… తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ తనయుడు కేటీఆర్ , తనయ కవిత, మేనల్లుడు హరీష్ ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని వారు అంటారు.

హరీష్ రావు కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తాడని… తెలుగుదేశం నేతలు అంటారు. అలాగే కేటీఆర్, కవితలకు కూడా ముఖ్యమంత్రి పీఠంపై కన్ను ఉందని వారు అంటుంటారు. ఇటీవల కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింంగ్ ప్రెసిడెంట్ గా నియమితమవుతాడన్నప్పుడుకూడా హరీష్ రావు చాలా అంసతృప్తితో ఉన్నాడని తెలుగుదేశం నేతలు అరోపిస్తుంటారు.
మరి బయట వాళ్లు ఇలా అంటుంటే.. కవిత, కేటీఆర్, హరీష్ రావు ఇటీవల పార్టీ మీటింగ్ లో ఇలా కనిపించారు. తమలో తాము మాట్లాడుకొంటూ కనిపించారు. మరి వీళ్లలో వీళ్లు ఏం చర్చించుకొంటున్నారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -