- Advertisement -

గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ పోలీస్!

- Advertisement -

ఒకప్పుడు అమితాబచ్చన్, ధర్మేంద్ర నటించిన ‘షోలే’ మూవీ బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృస్టించింది. ఈ మూవీ అప్పట్లో సంవత్సరాలు తనబడి నడిచింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో విలన్ గా నటించిన అంజద్ ఖాన్ డైలాగ్స్ ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటాయి. 1975లో వచ్చిన ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ కెరీర్ లో భారీ హిట్ గా పేరుగాంచింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన గబ్బర్ సింగ్ చిత్రంలో ఈ సినిమా డైలాగులు పలికాడు.

 ఇది ఫన్నీగా చేస్తే బాగానే ఉంటుంది.. కానీ ఓ పోలీస్ అధికారి బహిరంగంగా జనాలను ఉద్దేశించిన గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ ఘటన మధ్యప్రదేశ్ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబువా పట్టణంలో పనిచేసే ఆ పోలీసు అధికారి తన జీపుకు అమర్చిన మైకులో గబ్బర్ సింగ్ లా డైలాగులు వల్లించాడు.

కొన్ని డైలాగులకు తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీన్ని సీరియస్ గా పరిగణించారు ఉన్నతాధికారులు. డైలాగులు చెప్పడంపై వివరణ అడిగారు. ఈ ఘటనలో చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ ఆనంద్ సింగ్ స్పష్టం చేశారు.

తరుణ్ తో లవ్ ఎఫైర్ బయట పెట్టిన ప్రియమణి..!

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -