Friday, March 29, 2024
- Advertisement -

తరుణ్ తో లవ్ ఎఫైర్ బయట పెట్టిన ప్రియమణి..!

- Advertisement -

ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 సినిమాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ లోను అడుగు పెట్టింది. 2006 లో పరుత్తివీరన్ సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన ప్రియమణి అసలు పేరు వసుదేవ మణి అయ్యర్.. స్క్రీన్ నేమ్ ప్రియమణి గా మార్చుకుంది.

ప్రస్తుతం తెలుగులో ఢీ షో తో జడ్జిగా వ్యవహరిస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ’నవ వసంత’ సినిమాలో తరుణ్ తో ప్రియమణి నటించిన విషయం తేలిసిందే. అప్పట్లో యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నా తరుణ్ లవ్ ఎఫైర్స్ పై వార్తలు బాగానే వచ్చేవి. అప్పట్లో తరుణ్-ప్రియమణిల ఎఫైర్.. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు.. పెళ్లి కూడా ఫిక్స‌య్యింద‌ంటు… ల‌గ్జ‌రీ కారు కూడా గొప్ట్ గా ఇచ్చారట అంటు వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి స్పందిస్తు… తరుణ్ తల్లి రోజారమణి షూటింగ్ కి వచ్చి మరి ఇద్దరూ ప్రేమించుకుంటే చెప్పమని.. పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అడిగిన విషయం చేప్పుకొస్తూ… రోజారమణి వచ్చి తనను అడిగేవరకు అసలు తరుణ్ కి తనకు సంబంధించిన వార్త వచ్చిందనే విషయం కూడా తెలియదని…. ఆ సమయంలో తనకు నవ్వొచ్చిందని.. వెంటనే అమ్మానాన్నకు ఫోన్ చేసి చెప్పి నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రియమణి ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

హైపర్ ఆది యాంకర్ వర్షిణి నిజంగానే ప్రేమించుకుంటున్నారా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -