Friday, April 26, 2024
- Advertisement -

సాయం కోరిన‌ స్టూడెంట్ తో ప్రొఫెస‌ర్ పాడు ప‌ని!

- Advertisement -

గురువుల్లో ఎంత గొప్ప‌వారు ఉంటారు. వారి వ‌ల‌న మ‌నం ఎంతో గొప్ప స్థాయికి పోతుంటాము. అలాగే అక్క‌డ‌క్క‌డ కీచ‌క గురువులు కూడా క‌నిపిస్తారు. వారి వ‌ల‌న మంచి వారికి కూడా పేరు పోతుంది. ఆ కీచ‌క గురువులు కామంతో కళ్లుమూసుకుపోయి ఎన్నో దారుణాల‌కు ఒడిగడుతున్నారు. స్టూడెంట్ల‌పై లైంగిక దాడుల‌ను చేస్తున్నారు.

అలాగే స్టూడెంట్ల‌ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ఎంఫిల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ప్రొఫెసర్ ను ఒక స్టూడెంట్ సాయం కోరింది. అప్పుడు ఆ ప్రొఫెస‌ర్ తీరును చూసి ఆ స్టూడెంట్ తో పాటు అధికారుల‌కు దిమ్మ తిరిగిపోయింది. ఇది ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్‌ జిల్లాలో జ‌రిగింది. దీనికి సంబందించిన‌ వాట్సాప్‌ చాట్ ఇప్పుడు‌ వైరల్ అవుతోంది.

సీసీఎస్‌యూ క్యాంపస్‌ ప్రొఫెసర్‌, ఎంఫిల్ స్టూడెంట్ మధ్య జరిగిన చాటింగ్ లె ప్రొఫెసర్‌ తీరుపై ఇప్పుడు అంద‌రూ మండిప‌డుతున్నారు. ఆ ప్రొఫెసర్‌.. స్టూడెంట్ తో నీఛంగా మాట్లాడిన‌ట్లు ఆ వాట్స‌ప్ చాట్ లో తెలుస్తోంది. ఎంఫిల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ప్రొఫెసర్‌ సాయం కోరిన స్టూడెంట్ తో ఆయ‌న మాట్లాడిన తీరు ఇప్పుడు అంద‌రికి కోపం తెప్పిస్తుంది. ఈ విషయాన్ని వర్సిటీ దృష్టికి తీసుకువెళ్లామని మీరట్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు. దీనిపై వెంట‌నే బదులివ్వాలని సీసీఎస్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

ఏనుగుపై నగ్నంగా ఫొటోల‌కు పోజులిచ్చిన అమ్మ‌డు.. తిక్కను కుదిరించిన నెటిజ‌న్లు!

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -