Monday, April 29, 2024
- Advertisement -

హైదరాబాద్ లో సముద్రం..!

- Advertisement -

గత మూడు రోజులుగా హైదరాబాద్ లో భారో వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిండా నీరే. ట్రాపిక్ చాలా చోట్ల నిలిచిపోయింది. హైదరాబాద్ కి సముద్రం తెస్తా అనే విధంగా ఆప్రేషన్ దుర్యూధన సినిమాలో శ్రీకాంత్ చెప్పినట్లు జరుగుతుంది ప్రస్తుతం హైదరబాద్ లో.

 

హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది అపార్టుమెంట్ల సెల్లార్లు నీటితో నిండాయి. అయితే లోతట్టు ప్రాంతాల్లోనే కాకుండా భారీ వర్షాలకు విచిత్రంగా ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి కష్టాలు తప్పడం లేదు.

మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకశాశం ఉందని తెలుస్తోంది. భారీ వర్షాలకు నీట మునిగిన  శాంతి నగర్, కరీమా బాద్, ఉర్సు గుట్ట, డీకే నగర్, భగవాన్ దాస్ నగర్ ప్రాంతాలకు స్తంబించిన రాకపోకలు. హైదరబాద్ నగరంలో ఉన్న ప్రజలు అప్రమతం గా ఉండాలి అని ప్రభుత్వం చెబుతోంది.

{youtube}nYrn1Sr982Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -