Tuesday, May 21, 2024
- Advertisement -

షాకింగ్ : ఆ ఐదు హత్యల వెనకా రాం గోపాల్ వర్మ ..

- Advertisement -

సినిమాలు జనాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయి అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. హీరోలని చూసి హీరోలా బట్టలు వాడడం , హీరోయిన్ లాంటి చీరలు కొనడం ఇలాంటి వాటి వరకూ పరవాలేదు కానీ డీప్ గా వెళితేనే ఇబ్బందులు తలెత్తుతాయి.

ప్రస్తుతం మనోళ్ళు చేసే వెధవ పనులు సినేమాలలోంచి ఇన్స్పిరేషన్ పొందుతున్న్నారు అంటే ఆశ్చర్యం వెయ్యక మానదు. నెల్లూరు లో భారీ దొంగతనాల మీద పట్టుబడిన దొంగల్లో ఒకడైన వెంకటేశ్వరులు చెప్పిన విషయాలు వింటే  పోలీసులే షాక్ అయిపోయారు. నెల్లూరు జిల్లాలోని కావాలి, పెద్దకూరు, తదితర ప్రాంతాల్లో దోపిడీలు చేశానని, పైగా 5 హత్యలు కూడా చేశానాని ఒప్పుకున్నాడు.

ఈ ఘోరాలన్నీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలను చూసి ప్రభావితమై చేశానని కూడా తెలిపాడు. సినిమాల్లో చూపే మంచిని వదిలిపెట్టి చెడుని మాత్రమే వెతుక్కుని మరీ తలకెక్కించుకునే మనస్తత్వం గల వ్యక్తులు ఉన్నంతవరకూ సినీ దర్శకులు, నటులు ఇలాంటి అపవాదులు భరించాల్సిందేనేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -