రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ‘జియో’ ప్రకటనతో టెలీకాం కంపెనీల షేర్లన్నీ ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. అతిపెద్ద కంపెనీలైన భారతి ఎయిర్ టైల్, ఐడియా షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
ఎయిర్ టెల్ 5.8 శాతం నష్టపోగా, ఐడియా 6శాతం పడిపోయింది. ‘డాటా ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ డిజిటల్ లైఫ్’ అని ప్రకటించటంతో మిగిలిన సంస్థలకు దెబ్బే.
టెలికా పరిశ్రమలో విప్లవం సృష్టించే జియో డేటా టారిఫ్ లు ….
1 ఎంబీ డేటా 5 పైసలు
1 జీబీ డేటా 50 రూపాయలు
28 రోజులకు 300 ఎంబీ 4జీ డేటా టారిఫ్ రూ.149
రూ.499కు 4 జీబీ 4 జీ డేటాతో పాటు నైట్ అన్ లిమిటెడ్ డేటా యూసేజ్
వైఫై హాట్ స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జీబీ డేటాను పొందవచ్చు.
రూ.999లకు 10 జీబీ 4 జీ డేటా, 20 జీబీ వైఫై యూసేజ్, నైట్ అన్ లిమిటెడ్ యూసేజ్
రూ.1,499లకు 20 జీబీ 4 జీ డేటా
రూ.2,499కు 35 జీబీ 4 జీ డేటా
రూ.3,999కు 60 జబీ 4 జీ డేటా
రూ.4,999కు 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ అన్ లిమిటెడ్ , 150 జీబీ వై-ఫై డేటా