- Advertisement -

ఫేస్‌ బుక్‌లో అన్‌ఫ్రెండ్‌ రిక్వెస్ట్ వచ్చిందంటే ప్రమాదం!

- Advertisement -

ఫేస్‌బుక్‌లో మీకు అన్‌ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందంటే దాన్ని ముట్టుకోవద్దంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడి, పాస్‌ వర్డ్, వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీ చేసే వైరస్ కావచ్చు అంటున్నారు. కాబట్టి దాన్ని క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆన్‌లైన్ భద్రతా సంస్థ మాల్‌వేర్ బైట్స్ పేర్కొంది. కాబట్టి ఫేస్‌బుక్ ఫాలోవర్స్ జాగ్రత్త వహించండి. 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -