- Advertisement -
ఓ సాఫ్టవేర్ ఉద్యోగి చేసిన నిర్వాకం బయటపడింది. ఇంట్లో పనులు చేయడానికి ఓ మహిళను పనిమనిషిగా నియమించుకున్నారు.ఆ మహిళపై కన్నేసి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు.ఇంతటితో ఆగకుండా ఆమెతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు.అయితే ఈ వీడియో గురించి ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న భాదితురాలి కొడుకు ఈ విషయాన్ని తన తల్లితో చెప్పాడు.
దీంతో బాధిత మహిళ సాఫ్టవేర్ ఉద్యోగి చేసిన నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాధు చేసింది. పోలీస్ ఇంటరగేషన్‌లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.అతడు కొన్ని ఫోర్న వెబ్ సైట్ లలో ప్రీమియమ్ మెంబర్ గా ఉన్నాడు. ఈ వెమ్ సైట్ లలో ఫోర్న్ వీడియోలు అఫ్ లోడ్ చేసినందుకు వెబ్‌సైట్ వాళ్లు కూడా అతడికి డబ్బులు ఇస్తారు. ఇందుకోసమే తాను ఈ పని చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.