Thursday, April 18, 2024
- Advertisement -

ఆ తెలుగు హీరో తో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది: మాళవిక

- Advertisement -

కోలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్న మాళవిక మోహనన్ తన మనసులో మాట బయటపెట్టింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో మాళవిక తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది.

తెలుగులో ఏ హీరోతో పని చేయాలని ఉందని ఫ్యాన్ ఒకరు మాళవికను ప్రశ్నించాడు. దానికి విజయ్ దేవరకొండ అంటూ ఠక్కున చెప్పేసింది. విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సినిమాలో నటించాలని ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇప్పుడీ ట్వీట్ కు సంబంధించి స్క్రీన్ షాట్ తెగ వైరల్ అవుతోంది. మరి మాళవిక కోరిక ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి మరి.

మరోసారి కంగన వివాదాస్పద కామెంట్స్

నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -