Monday, April 29, 2024
- Advertisement -

పుతిన్ తో ఉత్త‌రొకొరియా అధ్య‌క్షుడు కిమ్ భేటీ…

- Advertisement -

రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్లాడివోస్టోక్ సిటీలో గురువారం సమావేశమయ్యారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంఫ్‌తో భేటీ విఫ‌లం అయిన త‌ర్వాత పుతిన్‌తో భేటీ అవ‌డం అంత‌ర్జాతీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.కొరియా న్యూక్లియర్ కార్యక్రమాల పై అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్ఠంభనపై వీరిద్దరూ చర్చించనున్నారు. పుతిన్ తో సమావేశం కోసం కిమ్ తన ప్రత్యేక రైలులో రష్యా చేరుకున్నారు. విమానం కన్నా ఎక్కువగా ఆయన రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తాడు. రష్యాలోని వ్లాడివోత్సోక్ నగరంలో వీరి సమావేశం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -