- Advertisement -

బాబు భలే చిక్కారు.. వైసీపీ వాళ్లు ఆడేసుకొంటున్నారు!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇరుక్కొన్న తీరు వైసీపీ వారికి పండగలా మారింది. ప్రత్యేకించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో బాబు గారిపై వైకాపా వారు ఫుల్ సెటైర్లు వేస్తున్నారు.

తాము ఇరుక్కొన్న తీరు గురించి తెలుగుదేశం వారు బుకాయిస్తున్న తీరులో లాజిక్ లేకపోవడం వైకాపాకు అభిమానులకు ప్లస్ అవుతోంది. ఈ పరిస్థితిని ఆసరాగాచేసుకొని వారు విజృంభిస్తున్నారు. పొలిటికల్ పరిణామాలపై ఫేస్ బుక్ లోఇలాంటి పోస్టులు పెడుతున్నారు…

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -