- Advertisement -

డ‌యానా మ‌ర‌నం వెనుక‌ షాకింగ్ నిజాలు.. ఏంట‌వి…?

- Advertisement -
Secret Princess Diana tapes reveal how marriage unravelled

బ్రిట‌న్ మ‌హారాణి,అంద‌గ్తె డ‌యానా మ‌ర‌నం వెనుక ఇప్పుడు షాకింగ్న‌నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది.కారు ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది.పెళ్లి అయిన ప‌దిరోజుల్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకొనేందుకు ప్ర‌య‌త్నించింన‌ట్లు తెలిసింది.

ఆమె తన రెండు చేతుల మణికట్టులను రేజర్‌ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు ఉన్నట్లు తెలిసింది.
దీనికి కార‌నం ప్ర‌ధానంగా మానసిక ఒత్తిడికి లోనైందని, అందుకు కారణం ఆమె భర్త చార్లెస్‌తోపాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని తాజాగా బహిర్గతమైంది.నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. నేను రేజర్‌ బ్లేడ్‌లతో నా చేతుల మణికట్లు కోసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని ఒకప్పుడు ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ అయిన డయానా ఈ ఘటనకు పాల్పడుతూ తన వాయిస్‌ను రికార్డు చేసుకుంది.ఆమె ఈ రికార్డింగులను ఓ స్నేహితురాలి సహాయంతో 20 ఏళ్లు బయటకు రాకుండా భద్రపరిచినట్లు ది సన్‌ తెలిపింది.

{loadmodule mod_custom,GA1}

తాజాగా విడుదల చేస్తున్న పుస్తకంలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. తాజా పుస్తకం ఆండ్రూ మోర్టన్‌: డయానా-హర్‌ ట్రూ స్టోరీ అనే పేరుతో వస్తోంది. 1996 ఆగస్టు 28న ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఇది ఇప్పటికీ ఓ మిస్టరీనే.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}gfAmmoCldAk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -