- Advertisement -

వేలాది కోట్లకు అధిపతిఖాన్

- Advertisement -

షారూఖ్ఖాన్. బాలీవుడ్ను ఏలుతున్న అగ్రనటుడు.ఆయన సినిమా అంటే అభిమానులకుపండుగే. బుల్లి తెర నుంచి వెండి తెరకు వచ్చిన షారూక్ఖాన్సూపర్హీరోఅయిపోయారు. ముందువిలన్గా, చిన్నచిన్న పాత్రలు పోషించిన షారూక్ఖాన్ ఆ తర్వాత బాలీవుడ్ను ఏలుతున్నారు. ఆయన నటించిన సినిమా సూపర్హిట్కొట్టాల్సిందే.

కోట్లాదిరూపాయలు వసూలు చేయాల్సిందే. అంతఫాలోయింగ్ ఉన్న ఈ నటుడి ఆస్తిఎంతోతెలుసా. ప్రపంచనటుల్లోనేఅ త్యంతధనవంతుడైన రెండోనటుడిగా నిలిచేంత ఆస్తి ఉంది షారూక్ఖాన్దగ్గర. షారూక్ఖాన్ ఆస్తిఅక్షరాల 600 మిలియన్ డాలర్లు.

మనరూపాయల్లో 39,791,970,000. ప్రపంచ నటుల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో ఇది రెండో స్థానం. దీంతో షారుక్ బాలీవుడ్ లో రిచెస్ట్ యాక్టర్ అయ్యారు.భార్యా, ఇద్దరుమగపిల్లలు, ఓ పాప ఉన్న షారూఖ్ఖాన్నటన లోనేకాదు.. డబ్బులోనూ బాద్షాఅనిపించుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -