Tuesday, May 13, 2025
- Advertisement -

అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న శిల్పా….

- Advertisement -
Silpa mohan reddy date fix to meet Jagan on june 14

టిడిపి కర్నూల్ జిల్లా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలేయడం గ్యారంటీ అంటున్నారు. తెలుగు దేశం పార్టీలో ఉండాలా వద్దా అనే దాని రెండు నెలలుగా తర్జనభర్జనలు, బేరా సారాలు జరిపి,చివరకు టిడిపి వదిలేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు పక్కా స‌మాచారం.

{loadmodule mod_custom,GA1} 

శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమయింది. పార్టీ ఖండువా క‌ప్పుకొనేందుకు డేట్ కూడా ఖ‌రార‌యిన‌ట్లు తెలుస్తోంది.దీనికి ముహూర్తం 14 సాయంత్రం 5 గం. ఆ రోజు తన మద్దతు దారులయిన మునిసిపల్ కౌన్సిలర్ల సహ జగన్మోహన్ రెడ్డి ని కలువనునట్లు స‌మాచారం. సాయంకాలం లోపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంతో నంద్యాల మునిసిపాలిటి భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోతందుని అనుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA2} 

ఈ రోజు అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ కార్యకర్తల, అభిమానుల అభిప్రాయం తీసుకునితన నిర్ణయం ప్రకటించబోతున్నారు,’ అని ఆయన చెప్పారు.ఆ మధ్య ముఖ్యమంత్రిని కలసి వచ్చాక నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక టికెట్ మీద నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇక పార్టీలోనే ఉండాలనుకున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా, తెలివిగా, టికెట్ ఎవరికన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఆవిషయంలో ఎలాంటి ప్రకటనలు చేయవద్దని మంత్రి అఖిల ప్రియకు సలహా ఇవ్వడంతో శిల్పాకు తన లో టికెట్ రావచ్చనే నమ్మకం ముదిరింది. దీనితో ఆయన పార్టీ ఫిరాయించి, వైసిపిలో చేరాలనుకున్న నిర్ణయం మానుకున్నారు.

{youtube}ISs6a-cQ7NA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాబు మాదిరే జ‌గ‌న్‌కూడా ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టారా…?
  2. జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..
  3. జ‌గ‌న్‌పై సీబీఐ కేసుల‌న్నీ డొల్లే అని టీడీపీ లో చర్చ.
  4. సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌ బేయిల్ పిటీష‌న్‌ను కొట్టివేసిన కోర్టు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -