Monday, June 17, 2024
- Advertisement -

సామాన్యునికి అందుబాటులో స్పైస్ జెట్ విమాన టికెట్లు

- Advertisement -
SpiceJet bumper Offers Fares Starting From Rs 12 In Six-Day Sale

ప్ర‌స్తుతం విమాన రంగంలో పోటీ విప‌రీతంగా ఉండ‌టంతో అన్ని ఏయిర్ లైన్స్‌లు ప్ర‌యానీకుల‌ను ఆక‌ట్టుకొనేందుకు ఆప‌ర్లు ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.దీంతో అన్ని విమాన‌యాన సంస్థ‌లు ఆఫ‌ర్ల‌తో టికెట్ట రేట్ల‌ను త‌గ్గిస్తున్నాయి.తాజాగా బ డ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికులకోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

అన్ని మార్గాల్లో అతి తక్కువ, డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది.దీంతోపాటు వివిధ ర‌కాల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.
12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రూట్ల‌లోనూ త‌క్కువ ధ‌ర‌కే అంటెరూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందింస్తోంది. అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను మినహాయించి ఈ ధరలను అందిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 12 వ వార్షికోత్సవ అమ్మకాలుగా చెబుతున్న ఈ ఆఫర్‌లో మే 23 నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ బుకింగ్స్‌ ద్వారా జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు ప్రయాణించవచ్చు. అయితే నాన్‌ స్టాప్‌ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ లభ్యం కానుంది.

{loadmodule mod_custom,Side Ad 1}
ఈ ఆఫ‌ర్‌కితోడు మ‌రో బంప‌ర్ ఆప‌ర్ 12 సాల్‌, బడా ధమాల్‌ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ ఆఫర్‌ లో బుక్‌ చేసుకున్న టికెట్లపై ఉచిత విమాన టికెట్లు,ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లో పేర్కొంది. స్పైస్‌ మ్యాక్స్‌, భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే ఫ్రీ మీల్స్‌, ఫ్రీ ప్రయారిటీ చెక్‌ ఇన్‌కు కూడా అర్హత పొందవచ‍్చని తెలిపింది. ఇక సామాన్యులుకూడా విమానంలో ప్ర‌యానించవ‌చ్చును

Also read

  1. డిపాజిట్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన పేటీఎమ్ పేవ్‌మెంట్ బ్యాంక్‌
  2. ఇక నుంచి మిమ్మ‌ల్ని రోబోలే ఇంట‌ర్వూ చేస్తాయి..
  3. జియోని పక్కనపడేసేలా ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. !
  4. 20,000 వేల నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -