Sunday, May 19, 2024
- Advertisement -

పవనిజం ని ప్యూర్ కాపీ కొట్టి పడేసారు

- Advertisement -
Tamil Actor Vijay copying Pawan Kalyan pawanism as Dalapathi Nism

కాలీవుడ్ లో రజినీకాంత్ తరవాత అంతటి చరిష్మా, క్రేజ్ ఉన్న స్టార్ ఎవరూ లేరు. ఉన్న వాళ్ళలో విజయ్ – అజిత్ ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరిలో విజయ్ కి మాత్రం కాబోయే రజినీకాంత్ అనే ఫీలింగ్ ఉంటుంది.

అతని ఫాన్స్ కూడా అతనికి అంతటి హైప్ ని ఇస్తారు. ఎన్నో సార్లు రాజకీయాలలోకి రావాల్సి ఉండి ఆగిపోయాడు విజయ్ కూడా. అయితే ఇవాళ తో 24 సంవత్సరాల సినిమా కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు హీరో విజయ్. 1992 లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన హీరో విజయ్ కి స్టార్ స్టేటస్ రావడానికి చాలా టైం పట్టింది. పవన్ కళ్యాణ్ కంటే ఎన్నో సంవత్సరాలు ముందర వచినా పవన్ స్టార్ అయిన తరవాతనే విజయ్ స్టార్ అయ్యాడు. ఇప్పటికే విజయ్ కొట్టిన హిట్ సినిమాలలో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ రీమేక్ లే ఉన్నాయి. దాంతో అతని మీద కాపీ క్యాట్ అనే వాదన కూడా ఉంది.

అలాంటిది ఇప్పుడు ఏకంగా పవనిజం కాపీ కొట్టాడు విజయ్. ఇక్కడ పవనిజంను కాపీ అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఇప్పుడు అక్కడ కొత్త ఇజం మొదలైంది. అదే ‘దళపతి ఇజం’. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -