- Advertisement -

115 మందితో టీడీపీ తొలి జాబితా….

- Advertisement -

దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఏపీ సీఎం చంద్రబాబు తొలి జాబితా 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

జిల్లాల వారీగా టీడీపీ అభ్యర్ధులు
శ్రీకాకుళం

  1. ఇచ్చాపురం- బెందాళం అశోక్
  2. పలాస – గౌతు శిరీష
  3. టెక్కలి – అచ్చెన్నాయుడు
  4. నరసన్నపేట – రమణమూర్తి
  5. ఆముదాలవలస – కూన రవికుమార్
  6. శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి
  7. రాజాo – కొండ్రు మురళి
  8. ఎచ్చెర్ల – కళా వెంకట్రావు
    పెండింగ్ నియోజకవర్గాలు
  9. పాలకొండ-
  10. పాతపట్నం-
    విజయనగరం
  11. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు.
  12. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.
    పెండింగ్ నియోజకవర్గాలు
  13. నెల్లిమర్ల-
  14. గజపతి నగరం
  15. చీపురుపల్లి
  16. విజయనగరం
  17. సాలూరు
  18. కురుపాం
  19. పార్వతీపురం
    విశాఖ పట్టణం
  20. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
  21. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
  22. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
  23. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
  24. మాడగుల- రామానాయుడు
  25. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి
  26. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
  27. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
  28. అరకు-కిడారి
  29. పాడేరు-గిడ్డి ఈశ్వరీ
    పెండింగ్ నియోజకవర్గాలు
  30. చోడవరం
  31. పాయకరావుపేట
  32. అనకాపల్లి
  33. భీమిలి
  34. విశాఖ నార్త్
    తూర్పు గోదావరి
  35. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు
  36. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
  37. పెద్దాపురం- చినరాజప్ప
  38. తుని- యనమల కృష్ణుడు
  39. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు
  40. పత్తిపాడు- వరుపుల రాజా
  41. పిఠాపురం- వర్మ
  42. రాజానగరం – పెందుర్తి వెంకటేష్
  43. రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  44. అనపర్తి -రామకృష్ణరెడ్డి
  45. మండపేట – జోగేశ్వరరావు
  46. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
  47. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
  48. కొత్తపేట- బండారు సత్యానందరావు
  49. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు
    పెండింగ్ నియోజకవర్గాలు
  50. అమలాపురం
  51. పి.గన్నవరం
  52. రాజమండ్రి అర్బన్
  53. రంపచోడవరం
    పశ్చిమ గోదావరి
  54. ఏలూరు-బడేటి బుజ్జి
  55. దెందులూరు- చింతమనేని
  56. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
  57. నర్సాపురం-మాధవ నాయుడు
  58. ఆచంట-పితాని
  59. ఉండి-శివరామరాజు
  60. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  61. పాలకొల్లు-రామా నాయుడు
  62. భీమవరం-పులపర్తి రామాంజనేయులు
  63. తాడేపల్లి గూడెం – ఈలినాని
    పెండింగ్ నియోజకవర్గాలు
  64. కోవూరు
  65. చింతలపూడి
  66. నిడదవోలు
  67. గోపాలపురం
  68. పోలవరం
    కృష్ణా
  69. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
  70. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా
  71. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్
  72. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య
  73. నందిగామ- తంగిరాల సౌమ్య
  74. మైలవరం-దేవినేని ఉమ
  75. గన్నవరం- వల్లభనేని వంశీ
  76. పెనమలూరు-బోడె ప్రసాద్
  77. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్
  78. బందరు -కొల్లు రవీంద్ర
  79. గుడివాడ -దేవినేని అవినాష్
    పెండింగ్ నియోజకవర్గాలు
  80. పెడన
  81. తిరువూరు
  82. పామర్రు
  83. నూజివీడు
  84. కైకలూరు
    గుంటూరు
  85. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్
  86. వేమూరు- నక్కా ఆనందబాబు
  87. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
  88. తెనాలి- ఆలపాటి రాజా
  89. చిలకలూరిపేట- పత్తిపాటి
  90. గురజాల-యరపతినేని
  91. వినుకొండ- జీవీ ఆంజనేయులు
    పెండింగ్ నియోజకవర్గాలు
  92. బాపట్ల
  93. గుంటూర్-ఈస్ట్
  94. గుంటూర్-వెస్ట్
  95. మాచర్ల
  96. మంగళగిరి
  97. నరసరావుపేట
  98. పెద కూరపాడు
  99. పత్తిపాడు
  100. సత్తెనపల్లి
  101. తాడికొండ
    ప్రకాశం
  102. ఒంగోలు-దామచర్ల
  103. గిద్దలూరు-అశోక్ రెడ్డి
  104. అద్దంకి-గొట్టిపాటి
  105. పర్చూరు-ఏలూరు సాంబశివరావు
  106. సంతనూతలపాడు- విజయ్
  107. దర్శి- శిద్దా రాఘవరావు
  108. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి
  109. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
  110. కందుకూరు పోతుల రామారావు
  111. చీరాల- కరణం బలరాం
  112. కనిగిరి- ఉగ్ర నరసింహా రెడ్డి
    పెండింగ్ నియోజకవర్గాలు
  113. ఎర్రగొండపాలెం
    నెల్లూరు
  114. నెల్లూరు అర్బన్ -నారాయణ
  115. .నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
  116. సర్వేపల్లి- సోమిరెడ్డి
  117. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
  118. కావలి -బీదా మస్తాన్ రావ్
  119. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
  120. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
  121. గూడూరు- పాశం సునీల్
    పెండింగ్ నియోజకవర్గాలు
  122. ఉదయగిరి
  123. సూళ్లురు పేట
    కడప
  124. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
  125. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
  126. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
  127. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
  128. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి
  129. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి
  130. పులివెందుల- సతీష్ రెడ్డి
    పెండింగ్ నియోజకవర్గాలు
  131. బద్వేలు
  132. కడప
  133. ప్రొద్దుటూరు
    కర్నూల్
  134. డోన్‌- కేఈ ప్రతాప్‌
  135. పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు
  136. మంత్రాలయం – తిక్కారెడ్డి
  137. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి
  138. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి
  139. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ
  140. పాణ్యం- గౌరు చరితా రెడ్డి
  141. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
    పెండింగ్ నియోజకవర్గాలు
  142. నంద్యాల
  143. కర్నూలు అర్బన్
  144. ఆదోని
  145. ఆలూరు
  146. నందికొట్కూరు
  147. కొడుమూరు
    అనంతపురం
  148. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
  149. తాడిపత్రి- జేసీఅస్మిత్‌రెడ్డి
  150. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
  151. రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు
  152. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
  153. రాప్తాడు- పరిటాల సునీత
  154. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
  155. పెనుగొండ- డి.కె.పార్థసారధి
  156. మడకశిర- వీరన్న
  157. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి
    పెండింగ్ నియోజకవర్గాలు
  158. గుంతకల్లు
  159. కళ్యాణ దుర్గం
  160. సింగనమల
  161. కదిరి
    చిత్తూరు
  162. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
  163. పుంగనూరు- అనూషా రెడ్డి
  164. కుప్పం- నారాచంద్రబాబునాయుడు
  165. పలమనేరు- అమర్నాథ్‌రెడ్డి
  166. చంద్రగిరి- పులవర్తి నాని
    పెండింగ్ నియోజకవర్గాలు
  167. చిత్తూరు
  168. గంగాధర నెల్లూరు
  169. మదనపల్లె
  170. నగరి
  171. పూతలపట్టు
  172. సత్యవేడు
  173. తంబళ్లపల్లి
  174. శ్రీకాళహస్తి
  175. తిరుపతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -