Sunday, May 5, 2024
- Advertisement -

మరో 1,069 ఉద్యోగాలు

- Advertisement -

టీఎస్ పిఎస్సీ  ద్వారా మరో 1,069 ఉద్యోగాలు వెలువడనున్నాయి. త్వరలో   1,069 ఉద్యోగాలకు టీఎస్ పిఎస్సీ   నోటిఫికేషన్ ఇవ్వనుంది.

అగ్రికల్చర్ ఎక్సటెన్సన్  ఆఫీసర్స్ 1000 పోస్టులు…గ్రౌండ్ వాటర్  డిపార్ట్ మెంట్లో 69పోస్ట్ ల భర్తీకి  తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -