Friday, May 3, 2024
- Advertisement -

టిక్​టాక్​ కి లేచి వచ్చిన ప్రాణం..!’

- Advertisement -

అమెరికాలో ‘టిక్​టాక్​’ను నిషేధించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగాన్ని యూఎస్​ ఫెడరల్ జడ్జ్ నిలుపుదల​ చేశారు. టిక్​టాక్ విషయంలో ప్రభుత్వం తమ అధికారాలను మీరి నిర్ణయాలు తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు.

టిక్​టాక్ ద్వారా చైనా ప్రభుత్వం తమ పౌరుల డేటాను చోరీ చేస్తోందనే ఆరోపణలతో.. ఆ యాప్​ బ్యాన్​ చేస్తామని ట్రంప్ ఆగస్టులో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా నిషేధం అమలులోకి రాలేదు.

ఆ తర్వాత కూడా టిక్​టాక్​ను అమెరికా సంస్థకు విక్రయించే ఆఫర్ ఇచ్చిన ట్రంప్ యంత్రాంగం.. నిషేధాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -