Monday, April 29, 2024
- Advertisement -

ఇవి తింటే సెక్స్ కోరికలు జివ్వుమంటాయి..!

- Advertisement -

ఆహారం.. కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలదని వేరే చెప్పనక్కర్లేదు. మనసును ఉల్లాసంగా ఉంచడంలో ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇలాంటి ఫుడ్ లో ఒక్కో రకానికి ఒక్కో రకంగా శరీరాన్ని, మనసును ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఇలాంటి ప్రభావాన్ని చూపుతూ.. మనసుకు సెక్సీ ఆలోచనలను పంచే ఫుడ్ కూడా ఉంది. దీన్ని తీసుకొంటే.. యవ్వనం ఉరకలేస్తుంది. సెక్సువల్ డిజైర్స్ పెరుగుతాయి. అలా సెక్సువల్ డ్రైవ్ ను దూసుకెళ్లేలా చేసే ఫుడ్స్ ఏవేవంటే..

వాటర్ మెలన్: పుచ్చకాయగా పిలుచుకొనే ఈ ఫ్రూట్ లో 92 శాతం వరకూ కేవలం నీరే ఉంటుంది. మిగిలిన ఎనిమిది శాతంలోనే.. మనసును, శరీరాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. వేసవిలో దాహార్తిని తీసే గొప్ప శక్తి ఉన్న వాటర్ మెలన్ కు సెక్సీ ఆలోచనలను ముంచెత్తే శక్తి ఉంటుంది. మహిళల్లలో అయినా.. పురుషుల్లో అయినా.. పుచ్చకాయ సెక్స్ కోరికలను తట్టిలేపుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తప్రసరణను పెంచడం ద్వారా వాటర్ మెలన్ సెక్స్ కోరికలను పెంచుతుందని పరిశోధకులు వివరిస్తారు. పుచ్చకాయను తిని చూసి.. ప్రాక్టికల్ గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

దానిమ్మ: ఈ స్వీట్ ఫ్రూట్ లో కూడా సెక్సీ డ్రైవ్ ను పెంపొందించే శక్తి ఉంటుంది. ఈ ఫ్రూట్ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ ను తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు తేల్చారు. ఇదే సమయంలో దానిమ్మ గింజల్లోని లక్షణాలు సెక్స్ కోరికలను పెంపొందిస్తాయి. 

ఇంకా.. అవకాడోస్ , ఆల్మాండ్స్, స్ట్రాబెర్రీస్, సీఫుడ్, ఆరెంజ్ ఫ్రూట్స్.. వీటిల్లోని గుణాలు స్త్రీ పురుషుల్లో సెక్స్ కోరికలను పెంపొందించగలవు. శాస్త్రీయంగా నిరూపితమైన అంశమిది… ప్రాక్టికల్ గా కూడా నిరూపితం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -