Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హిళ‌లు ఎలాంటి అండ‌ర్ వేర్స్ వేసుకోవాలో కూడా మీరే చేబుతారా..?

- Advertisement -

అమ్మాయిలు ఎలాంటి ఎలాంటి అండ‌ర్ వేర్స్ వేసుకోవాలో కూడా మీరే చేప్తారా? అంటూ మండి ప‌డుతున్నారు ఐర్లాండ్ మ‌హిళ‌లు.ఐర్లాండ్ దేశంలో ఇటీవ‌లే 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడు ఓ దుండ‌గుడు.అయితే ఈ కేసులో నిందితుడి త‌రుపున న్యాయ‌వాది విచక్ష‌ణర‌హితంగా బాధితురాలిని ప్ర‌శ్న‌లు అడ‌గ‌టంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను చూపిస్తూ.. ‘ఈ అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుందో చూడండి.

ఇలాంటి దుస్తులతోనే ఆమె అతన్ని అకర్షించే ప్రయత్నం చేసింది’ అని ఢిఫెన్స్‌ లాయ‌ర్ వాదించాడు. దీనిపై భగ్గుమన్న మహిళలు ‘ఎలాంటి అండర్ వేర్ వేసుకుంటే ఏంటీ..? అలాంటి అండర్ వేసుకుంటే.. శృంగారానికి అంగీకరించినట్టా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో న్యాయస్థానం దోషికి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తూ.. మహిళు తమ అండర్ వేర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -