Friday, May 17, 2024
- Advertisement -

హైబీపీతో బాధపడుతున్నారా? అయితే!

- Advertisement -

అధిక రక్తపోటు(హై బీపీ) ఇప్పుడు అందరిలో సర్వ సాధారణం అయిపోయింది. మారుతున్న జీవన శైలీ ప్రధానంగా హైబీపీకి కారణం కాగా రక్తపోటు ఎక్కువగా ఉంటే, గుండె జబ్బులు, గుండెపోటు ,ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మసాలా దినుసులను జోడించడం ద్వారా హై బీపీ ప్రమాదం నుండి బయటపడవచ్చు. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్ తో మంచి ఫలితం ఉంటుంది. రోజు 1 లేదా 2 బీట్‌ రూట్‌లు తినడం లేదా బీట్ రూట్ రసం తాగడం ద్వారా రక్తనాళాలను విడదీసి రక్తపోటును తగ్గిస్తుంది. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్లం ఒక శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రో

మెంతులు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల మెంతుల విత్తనాలను నీటిలో నానబెట్టి తాగడం లేదా వాటిని మీ వంటకాల్లో చేర్చడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -