Saturday, May 4, 2024
- Advertisement -

అమెరికా సెక్స్ రాకెట్.. ఆ నటి ధర ఇంతంట..!

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్ న‌డిపిస్తున్న తెలుగు నిర్మాత పోలీసుల‌కు దొరికిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హ‌రంలో తెలుగు హీరోయిన్స్‌, యాంక‌ర్స్ కూడా ఉన్నార‌ని స‌మాచారం. ఈవెంట్స్ పేరు మీద వాళ్ల‌ను అక్క‌డికి తీసుకువెళ్ళి వాళ్ల‌తో సెక్స్ రాకెట్ న‌డుపుతున్నాడు తెలుగు నిర్మాత కిషన్ మోదుగమూడి.

అసలే కాస్టింగ్ కౌచ్ సమస్యతో బాధపడుతున్న టాలీవుడ్‌కు అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం రోజు రోజుకు మరింత తలనోప్పిగా మారుతుంది. చికాగో పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్న పేర్లు ఇవేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది తారల పేర్లు వైరల్‌గా షేరవ్వుతున్నాయి. అయితే, అందులో వాస్తవం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు.

తాజాగా నిందితులు కిషన్ మోదుగుమూడి అతని భార్య చంద్రలేఖతో జరిపిన బేరసారాల మెసేజ్‌లు కూడా బయటకు వచ్చాయి. చాటింగ్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నయి. ఆ చాటింగ్ వివరాలు ఇవే..

*** నేను అంత గొప్పవాడిని కాదు. నేను అంత ఇచ్చుకోలేను. తగిన ధర చెప్పు ***
*** నీ బడ్జెట్ ఎంత? ***
*** ఇంతకు ముందు ఎంత చెల్లించానో అంతే ఇస్తా. మీరు ఇంతకు ముందు కంఫర్ట్ ఇన్ వద్ద డ్రాప్ చేసిన.. పొడవుగా ఉన్న దక్షిణాది అమ్మాయికి ఎంత చెల్లించానో అంతే చెల్లిస్తా. ***

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -