Monday, May 13, 2024
- Advertisement -

ఫేస్ బుక్ ప్రేమ ప్రాణం తీసింది

- Advertisement -

వరంగల్ జిల్లా నందిగామ లో దారుణం జరిగింది. ఫేస్ బుక్ ప్రేమ అతన్ని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. పుప్పల రామనాధం , స్వరూపాల కుమారుడు నవీన్ (22) వరంగల్ డిగ్రీ కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏడాది క్రితం ఫేస్ బుక్ లో ఏపీ కి చెందిన చిత్తూరు అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు. 

అప్పటి నుంచీ ఇద్దరూ ప్రేమించుకుంటూ నే ఉన్నారు, ఫోన్ లో కూడా ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటూ సాగారు. ఆమె వారం రోజుల క్రితం నవీన్ ఇంటికి వచ్చి నవీన్ తానూ ప్రేమించుకుంటున్నాం అని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని అతని తల్లి తండ్రులకి చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో వారిద్దరూ మనస్తాపానికి గురయ్యారు. అంతటితో ఆగకుండా ఆమె ఇంతకి ఇద్దరు మనుషులని పంపించి గొడవ చేసారు నవీన్ తల్లి తండ్రులు.

 ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవ చేసిన పురుగుల మంది తాగేసాడు నవీన్. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -