Sunday, May 19, 2024
- Advertisement -

రేవంత్ ఇంటి ముందు టిఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా

- Advertisement -

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటి ముందు శుక్రవారం కొంత మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమ పార్టీ ఎంపి కవితను అవమానించిన, రేవంత్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఆయన నివాసంలోకి చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నించగా, బంజారాహిల్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -