Sunday, May 5, 2024
- Advertisement -

అమెరికా సెక్స్ రాకెట్‌లో ర‌కుల్‌…?

- Advertisement -

అమెరికాలో టాలీవుడ్‌కు చెందిన నిర్మాత న‌డుపుతున్న సెక్స్ రాకెట్ బ‌య‌ట ప‌డ‌టంతో అందరు షాక్ గురైయ్యారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు,యాంక‌ర్స్ ఉన్నార‌ని స‌మాచారం. అమెరికాలో ఈవెంట్స్ పేరు మీద ఈ సెక్స్ న‌డుపుతున్నారు. అయితే ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఆరుగురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి అని స‌మాచారం. అయితే ఈ సెక్స్ రాక‌ట్ కేసును అక్క‌డి పోలీసులు చాలా ప్ర‌తిష్ట‌త్మ‌కంగా తీసుకున్నారని తెలుస్తుంది. దీనిలో భాగంగానే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను విచారించ‌నున్నార‌ని సమాచారం.

టాలీవుడ్ నుండి అమెరికాకు త‌రుచు వెళ్లే వారిలో ర‌కుల్ పేరు కూడా ఉండ‌టంతో ఆమెను విచారించ‌నున్నారు. అయితే ర‌కుల్ మాత్రం త‌న‌కూ ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధం లేద‌ని ,నేను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతుంద‌ట‌! మ‌రి ఈ వ్య‌వ‌హ‌రంలో మరికొందరిని ప్ర‌శ్నించ‌నున్నారు అమెరికా పోలీసులు. ఈ సెక్స్ రాకెట్‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ కూడా ఉందని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -