Thursday, May 2, 2024
- Advertisement -

మోడీకి షాకిచ్చిన బాహుబలి!!

- Advertisement -
Uttarakhand Elections 2017 Viral Funny Video

మోడీకి బాహుబలి ఎలా షాక్ ఇచ్చాడు, బాహుబలికి మోడీకి ఏంటి సంబంధం  అని ఆశ్యర్యపోతున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.  త్వరలో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ఆయా రాజకీయ పార్టీలు వివిధ రకాల పద్ధతుల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగాఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని కొత్త తరహాలో ప్లాన్ చేసింది. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే సీన్ గుర్తుంది కదూ. కాంగ్రెస్ పార్టీ ఈ సీన్ ని పేరడీ చేసి బాహుబలి 2 పేరిట విడుదల చేయగా హరీష్ రావత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ప్రభాస్ పాత్రలో హరీశ్ రావత్, భరణి ప్లేసులో మోడీ కనిపించగా, పక్కనే అమిత్ షా కూడా రావత్ ను చూసి వణికిపోతున్నట్టుగా ఎడిట్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని రావత్  మోస్తున్నట్లు ఉన్న  ఈ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి.

{youtube}RwNI77PhYxk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -