Sunday, May 11, 2025
- Advertisement -

కలాంతో వైయస్ ఏం చెప్పారు…?

- Advertisement -

కలాంతో ఓ సందర్బంలో వైయస్ కలిసారు.రైతుల కోసం కలాం వైయస్ చేస్తోన్న సేవలను కొనియాడారు.

వైయస్ కూడా సేవలో మీరే మాకుఆదర్శమంటే ఎల్లప్పుడూ మీ వెంటేమేము నడుస్తామని కలాంతో చెప్పడం సంతషకరమైన విషయం.

ఆనాడు వీరిద్దరు ముచ్చటించుకుంటుండగా తీసిన పొటో ఇది.ఆ క్షణంలో వీరిద్దరిని చూస్తూ తీసిన ఈ ఫొటో లైఫ్లో ఎప్పటికి మరువలేనిది.నేటి యువతకు కలాం జీవితం ఒక ఆదర్శం.ఓ గొప్ప మేధావి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలదు ఈ దేశం.జోహార్ అబ్దుల్ కలాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -