Sunday, April 28, 2024
- Advertisement -

వాట్స్‌ యాప్ లో సౌండ్ ఆన్..

- Advertisement -

నేటి రోజుల్లో ప్రతి మొబైల్ యూజర్ కూడా వాట్స్‌యాప్ వాడడం సర్వసాధారణం. ప్రతి మొబైల్ లో కూడా ఈ యాప్ తప్పని సరిగా ఉంటుంది. ఏమైనా ఫోటోస్ గాని, మెసేజెస్ గాని ఇతరులకు పంపలంటే.. దాదాపుగా అందరూ వాట్స్‌యాప్ ద్వారానే పంపిస్తూ ఉంటారు. ఇక యూజర్స్ ను ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది వాట్స్‌యాప్ సంస్థ. ఈ మద్య కాలంలో యూజర్స్ కు ఉపయోగపడే చాలా రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్స్‌యాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

ఇప్పటి వరకు వాట్స్‌యాప్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు మరియు టెక్స్ట్ అందుబాటలో ఉండేది. ఇప్పుడు కొత్తగా వాట్స్‌యాప్ స్టేటస్ లోకి వాయిస్ స్టేటస్ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనే సౌండ్ ఆన్ అంటారు. ఇందులో మీ సొంత వాయిస్‍తో స్టేటస్ పెట్టుకోవచ్చు. దీంతో ఇక వాట్స్‌యాప్ యూజ‌ర్లు వాయిస్ రూపంలో స్టేట‌స్ అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -