Thursday, May 9, 2024
- Advertisement -

అచ్చెన్నాయుడుకి బెయిల్‌ వస్తుందా..?

- Advertisement -

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. ఆయన తరఫు న్యాయవాది గొర్లె రామారావు.. సోంపేట న్యాయస్థానంలో నిన్న బెయిల్‌ పిటిషన్‌ వేశారు. మరోవైపు… అచ్చెన్నను కస్టడీకి కోరుతూ కోటబొమ్మాళి పోలీసులు సైతం సోంపేట కోర్టులోనే పిటిషన్‌ వేశారు.

ఈ 2 పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిమ్మాడలో నామినేషన్‌ వేసే క్రమంలో వైకాపా, తెదేపా నేతల వివాదం కేసులో అచ్చెన్న 2వతేదీన అరెస్టు కాగా ప్రస్తుతం అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం!

షాక్.. వికారాబాద్ లో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. వందల సంఖ్యల్లో పక్షులు మృతి!

అతడి సమాచారం ఇవ్వండి.. లక్ష రూపాయలు రివార్డు ఇస్తాం!

ఈ సారి ఎన్నికలకి ఈ-వాచ్‌ యాప్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -