Tuesday, May 14, 2024
- Advertisement -

ఫ్రీ వైఫై కోసం సెర్చ్ చేసాడని…. పెళ్ళి రద్దు చేసుకుంది

- Advertisement -

పీనాసితనానికి పోయేవారిని మనం అంతగా పట్టించుకోం.అతనికి సోషల్ రెస్పెక్ట్ ఇవ్వం.అదే మనం పెళ్లి చేసుకునే భర్తే ఆ తరహాలో ఉంటే ఎలా.అందుకే కాబోలు గుర్గావ్ లోని నిధి చౌదరి అంకితా అరౌరా అనే అబ్బాయికి అలా హ్యాండిచ్చింది.ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని తన కాబోయె వాడు తన ముందే ఫ్రీ వైఫ్ దొరుకుతుందా లేదా అని సెర్చ్ చేసి చేసి ఆమెను చిరాకు పెట్టించాడు.దీంతో ఆ అమ్మడు విసిగి వేజారిపోయింది.

నిశ్చితార్దం అయ్యాక అబ్బాయి తత్వం ఇదని తేలడంతో నిది చౌదరి ఇక చేసేదేమి లేదని కామ్ గా కూర్చోకుండా … డేరింగ్ డెసిషన్ తీసుకుంది. దాని ప్రకారం నిజానికి నిశితార్థం వీరిద్దరు  చాలా సార్లు సినిమాకు వెళ్ళారు.అలా వెళ్లిన ప్రతి సందర్బంలోను అతను  సినిమా చూడకుండా సెల్ లో ఫ్రీ వైఫై కోసం సెర్చ్ చేసేవాడు.అంతే కాకుండా కాఫీ షాప్ కు వెళ్ళిన ఇదే చేసేవాడు. ఎక్కడ ఫ్రీ వైఫై జోన్ ఉన్నా ఇతని  ఫేస్ మొబైల్ పైనే పెట్టేవాడు.అమ్మాయి చూసింది చూసింది.ఏదో విధంగా  మారతాడు అనుకునుంది.కానీ నో యూజ్ . అందుకే జస్ట్ బ్రేక్ అప్ అంది.

నిది ఇంట్లో వారు చెప్పే దేంటంటే…. ఇలాంటి అబ్బాయికి అసలు పెళ్ళెందుకు .. వైఫైనే పెళ్ళి చేసుకొని, దానితోనే సంసారం చేసి పిల్లల్ని కంటే సరిపోతుంది కదా అంటున్నారు.భాగా చెప్పారు కదా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -