Saturday, May 4, 2024
- Advertisement -

వైసీపీలోకి తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా..?

- Advertisement -

ఏపీలో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెపథ్యంలో.. టీడీపీ చెందిన నేతలు వైసీపీ పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. ఆర్కే రోజా వలన వైసీపీలో సినిమా గ్లామర్ కి కానీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై పోరాడటానికి మహిళా నాయకులు తక్కువ ఏమి లేరు.

అయితే ఇప్పుడు రోజాకి సపోర్టుగా మరో హీరోయిన్ వస్తోంది అని ఇటు తెలుగు సినిమా వర్గాలు అటు ఏపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగు అమ్మాయి ,ప్రముఖ హీరోయిన్ అంజలి.. స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం అవకాశాలు లేని ఈ ముద్దుగుమ్మ రాజకీయయాల వైపు ఒక చూపు చూసేలా ఉందట. తను రాజకీయాలను బాగా ఫాలో అవుతుంటాను అని అంటుంది. అలానే రాజకీయాలు అంటే చాలా ఆసక్తి అని చెబుతోంది. దాంతో కొత్త ప్రచారం స్టార్ట్ అయింది. మరి అంజలి.. తెలుగుతో పాటు తమిళంలో కూడా పాపులర్.

ఈ క్రమంలో ఏ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తుంది? అంటే.. అది తెలుగు రాజకీయాల్లోకట. త్వరలోనే ఈమె ఏపీలో వైసీపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోనున్నదని.. రాజకీయంగా ఆ పార్టీ తరపున క్రియాశీలం కానున్నదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా మహిళాలోకం మీద టీడీపీ హయాంలో జరుగుతున్నా దాడులకు ,అవమానాలకు అమ్మడు తీవ్ర మనస్తానికి గురైంది అంట. దీంతో ఈ హీరోయిన్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుందట. మరి ఈ వార్తల్లో ఏంతవరకు నిజం ఉందో త్వరలోనే తెలియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -