Wednesday, May 15, 2024
- Advertisement -

10 ఏళ్ల రొమాన్స్.. అందుకే బ్యాన్ చేశారు

- Advertisement -

పెహ్రదార్ పియా కి హిందీ సీరియల్ పైన నిషేదం అయితే విధించినప్పటికి.. ఆ సీరియల్ పై మాత్రం చర్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఎందుకో తెలుసా.. ఈ సీరియల్ లో 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతితో చేసే శృంగారంపైన నడుస్తోంది. అంతేకాదు.. చివరికి వీరిద్దరు మధ్య రొమాన్స్ సీన్లు కూడా నడిపించేసి నిషేధం వేటు వేయించుకున్నారు ఆ సీరియల్ నిర్మాత,దర్శకులు.

ఇక పోతే.. ఇప్పుడు ఈ సీరియల్ ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు ఒక్కొక్కరు ఒకలా సమాధానం చెబుతున్నారుఉ. ఇటివలే పెళ్లయిన స్త్రీలు.. కొందరు పెళ్లి కానీ టీనేజ్ బాలురుపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనీ, ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే ఈ సీరియల్ ఉందని కొందరు వాదిస్తున్నారు.

దీనికి ఉదాహరణగా ఈమధ్య కాలంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ టీచర్ ఓ బాలుడితో లేచిపోయిన ఘటనలు, యూపీలో జరిగిన కొన్ని ఉదంతాలు. ఇది వాస్తవం అయినప్పటికి.. సమాజం మీద ప్రభావం చూపించే విధంగా చూపించడం తప్పు కదూ.. ఎక్కడో ఏదో జరిగిందని దాన్ని తీసుకుని లాగించేస్తే ఎలా చెప్పడి. అండుకే సీరియల్ ను బ్యాన్ చేయాల్సి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -