Tuesday, May 14, 2024
- Advertisement -

బంజారా హిల్స్ నడి రోడ్డు మీద అమ్మాయిని …

- Advertisement -

అవడానికి హైటెక్ నగరమే కానీ అక్కడ ఎంతటి పోలీస్ ఫోర్స్ ఉన్నా మాకేంటి అన్నట్టు రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. సిటీ బస్సు కోసం వేచి ఉండే మహిళలని లక్ష్యంగా చేసుకున్న పోకిరీ లు అమ్మయిలనీ, పెళ్ళైన మహిళల నీ దారుణంగా వేధిస్తున్నారు. నగరం లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఒక యువతి ని నవీన్ అనే యువకుడు వేధించాడు. 

కాసేపటికి ఊరుకున్న ఆమె మీద అతను ఇంకా ఎక్కడెక్కడో చేతులు వేస్తూ ఇబ్బందులు పెట్టడం తో గట్టిగా అరుస్తూ ఎదురు తిరిగింది.

తాను కనీసం ముప్పై నిమిషాలు ఓపిక పట్టింది అని కానీ తను సైలెంట్ గా ఉండడం వల్ల తాను ఇంకా రెచ్చిపోతున్నాడు అని అందుకే ఇలా ప్రవర్తించాల్సి వస్తోంది అని చెబుతోంది ఆమె. దాంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసారు. దగ్గర లోని జీ వీ కే మాల్ సెక్యూరిటీ గార్డ్ లు కూడా ఈ విషయంలో ఆ యువతి సపోర్ట్ ఇవ్వడం, పోలీసులని పిలవడం తో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -