త‌మ అభిమాన నాయ‌కుడి కొత్త లుక్‌

YS Jagan newzealand tour new look photos

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏంచేసినా అద సంచ‌ల‌న‌మే.ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గన్ ప్యామిలీ పోటోలు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.గ‌త వారం ప్యామిలీతో న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న వెల్ల‌ని జ‌న‌గ‌న్ రెండు వారాలు పాటు అక్క‌డ గ‌డుప‌నున్నారు.ఈనెల 10న స్వ‌దేశానికి తిరిగి రానున్నారు.

ఇన్నాల్లు రాజ‌కీయాల‌తో బిజీగా గ‌డిపిన జ‌గ‌న్ ప్యామిలీతో న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లారు.ఇన్నిరోజుల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌ఫోటోకూడా బ‌య‌ట‌కు రాలేదు.తాజాగా ఓ అభిమాని హోట‌ల్లో జ‌గ‌న్ ప్యామిలీతో దిగిన పోటోల‌ను పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ పోటోలు అభిమానుల ఆనంద‌ప‌డుతున్నారు.త‌మ‌నేత కొత్త లుక్ సూప‌ర్ అంటూ ఆపోటోల‌ను షేర్ చేసుకుంటున్నారు అభిమానులు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}0wEiqA406rQ{/youtube}