Monday, April 29, 2024
- Advertisement -

పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

- Advertisement -
Allu Arjun Follows Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సరైనోడు సినిమా సక్సెస్ మీట్ లో పవన్ ఫ్యాన్స్.. పవర్ స్టార్ అని చెప్పమనడంతో.. అందుకు అల్లు అర్జున్.. చెప్పను బ్రదర్ అనేశాడు. అక్కడ స్టార్ట్ అయిన లొల్లి ఇప్పటికి కొనసాగుతోంది. ఆ లొల్లి తర్వాత అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చిన.. పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని వదలడం లేదు.

{loadmodule mod_custom,GA1}

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న డీజే టీజర్ కు డిస్ లైకులు కొట్టి బన్నీకి చుక్కలు చూపించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్.. పవన్ స్టార్ ను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. డీజే దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు. అలానే.. అదే దర్శకుడిని.. అల్లు అర్జున్ కోరి మరి సినిమా తీస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇటివలే కాలంలో నటించిన కాటమరాయుడు సినిమాలో ఎక్కువ శాతం పంచే కట్టులో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డీజే సినిమాలో పంచకట్టులో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. లో అల్లు అర్జున్ పంచ కట్టులో కనిపించి అదరగొట్టారు.

{loadmodule mod_custom,GA2}

పవర్ స్టార్ ఫ్యాన్స్..  దర్శకుడు విషయంలో.. గెటప్ విషయంలో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఏది ఏమైన.. అల్లు అర్జున్ తన అనుకోకుండా ఇవి ఫాలో అయ్యాడో.. లేదో కానీ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అలానే అంటున్నారు. ఏది ఏమైన.. గబ్బర్ సింగ్ సూపర్ హిట్.. కాటమరాయుడు.. పర్వాలేదు అనిపించుకున్నాయి. మరి ఆ రెండు సెంటిమెంట్ మీద వస్తున్న అల్లు అర్జున్ నికి డీజే ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి. 

{youtube}-bTItUsXKM0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ రైస్ తినొద్దంటా.. దర్శకుడు సూచన..
  2. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  3. పవన్, చిరు కాంబోలో మూవీ.. మెగా ఫ్యాన్స్ కి పండగే..!
  4. షాకింగ్ : పవన్ కళ్యాణ్ కి తండ్రికి ఇద్దరు భార్యలా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -