Tuesday, May 21, 2024
- Advertisement -

బాలకృష్ణ తప్పిపోయాడంట.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్

- Advertisement -
YSRCP Leaders COmplaint Against Balakrishna in Hindupur

టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ తప్పిపోయారు. అవును మీరు చదివిదే నిజమే.. పోలిస్ స్టేషన్ లో కూడా  బాలయ్య బాబు తప్పిపోయాడని కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదని హిందూపురం వన్‌టౌన్ పీఎస్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

హిందూపురం అభివృద్ధిని బాలకృష్ణ గాలికొదిలేశారని, జిల్లాలో పర్యటించడమే మానేశారని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాలకృష్ణకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ, నియోజక వర్గంపై లేదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు. కాగా, హిందూపురం అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని హిందూపురం టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏది ఏమైన బాలకృష్ణ తప్పిపోయారు అంటూ పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం ఇప్పుడు హిందూపురంలో పెద్ద రచ్చ అయ్యింది. 

Related

  1. బాలయ్యకు.. సుధీర్ బాబు కు మధ్య గొడవ… ఎందుకంటే..?
  2. పూరి చేతిలో బాలయ్య 101
  3. షాకింగ్ : హైప‌ర్ ఆదిని చంపేస్తానని బాల‌య్య వార్నింగ్‌
  4. ఆ అమ్మాయి ప్రేమలో బాలకృష్ణ వారసుడు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -