Thursday, May 16, 2024
- Advertisement -

అధికారం వైసీపీదే… ఏజిల్లాలో ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..

- Advertisement -

ఎన్నిక‌ల స‌ర్వేల రారాజుగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు మంచి పేరుంది. ఆయ‌న చేసిన అనేక స‌ర్వేలు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. 2019 ఎన్నిక‌లు టీడీపీ, వైసీపీకి క‌త్తిమీద సాములాంటిదే. టీడీపీకి ఇబ్బంది లేకున్నా వైసీపీకీ మాత్రం చావో రేవోలాంటివే. ఇప్ప‌టికే రిప‌బ్లిక్ టీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌నే విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే అనేక స‌ర్వేలల్లోకూడా ఓట‌ర్లు వైసీపీకే అనుకులంగా ఉన్నార‌న్న స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు కూడా ప్ర‌జ‌ల‌నుంచి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మ‌ద్ద‌తు వ‌స్తోంది. ఇదంతా ఒక్క ఎత్త‌యితే తాజాగా ల‌గ‌డ‌పాటి నిర్వ‌హించిన లేటెస్ట్ ర‌హ‌ష్య‌స‌ర్వో వ‌చ్చిన ఫ‌లితాలు చూస్తే బాబుకు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిదే. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సంపూర్నంగా అధికారం చేప‌డ‌తుంద‌ని స‌ర్వేలో తేలింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి…ఏజిల్లాలో ఏ పార్టీకి ఎన్నివ‌స్తాయో డిటెల్స్ రిపోర్ట్‌.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175

టీడీపీ గెల్చుకొనేవి – 51
వైస్సార్సీపీ గెలిసేవి –105
జనసేన గెల్చుకొనేవి – 19

1 . శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 1

2 . విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 2

3 .విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 6
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 1

4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 9
జనసేన గెల్చుకొనేవి – 8

5 .పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 5
జనసేన గెల్చుకొనేవి – 5

6 .కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 5
వైస్సార్సీపీ గెలిసేవి – 11
జనసేన గెల్చుకొనేవి – 0

7 .గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 10
వైస్సార్సీపీ గెలిసేవి – 7
జనసేన గెల్చుకొనేవి – 0

8 .ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 3
వైస్సార్సీపీ గెలిసేవి – 8
జనసేన గెల్చుకొనేవి – 1

9 .నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 2
వైస్సార్సీపీ గెలిసేవి – 7
జనసేన గెల్చుకొనేవి – 1

10 .కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 0
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

11 .కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

12 .అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

13 .చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి – 4
వైస్సార్సీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్రే జ‌గ‌న్‌కు అధికారం తెచ్చిపెడుతుంద‌న‌డంలో సందేహంలేదు. తాజాగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో వైసీపీకీ ఫ‌లితాలు అనుకూలంగా రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -