Monday, May 13, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ ప‌ద‌వి రాజీనామాపై స్పందించిన సోమువీర్రాజు

- Advertisement -

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీతో భాజాపా తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో మిత్ర ప‌క్షాలు శ‌త్రువులుగా త‌యార‌య్యారు. ఒక‌రిమీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామాపై వ‌స్తున్న వార్త‌ల‌పై సోము వీర్రాజు ఖండించారు. మ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని… ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే… తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -