Friday, March 29, 2024
- Advertisement -

స‌ర్వేఫ‌లితాలు వ్య‌తిరేకంగా ఉన్నా.. పైకి మాత్రం మేక‌పోతు గంభీర్యం టీడీపీది…

- Advertisement -

2019 ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉన్నా స‌ర్వేలు మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అన్ని పార్టీలు సొంతంగా, ఇత‌ర ఏజెన్సీల‌ద్వారా స‌ర్వేలు చేయించ‌కుంటున్నారు. మొన్న రిప‌బ్లిక్‌టీవీ స‌ర్వే, నిన్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే.. ఇప్పుడు తాజాగా బాబు ఆస్థాన మీడియా స‌ర్వే చేసింది. స‌ర్వేలో బాబుకు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డే ఫ‌లితాలు వ‌చ్చాయంట‌. అస‌లు ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాకూడా ద‌క్కుతుందో కూడా ఫ‌లితాలు వ‌చ్చాయి. జ‌న‌సేన ఎక్క‌డా కూడా ఖాతా తెర‌వ‌లేని ప‌రిస్థితి స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది.

Sno. జిల్లాలు మొత్తం సీట్లు వైస్సార్సీపీ   టీడీపీ 
1 క‌డ‌ప‌ 10 10 0
2 క‌ర్నూలు 14 14 0
3 అనంతపురం 14 14 0
4 చిత్తూరు 14 14 0
5 నెల్లూరు 10 9 1
6 ప్ర‌కాశం 12 10 2
7 గుంటూరు 17 16 1
8 కృష్టా 16 14 2
9 తూర్పుగోదావ‌రి 19 17 2
10 ప‌శ్చిమ‌గోదావ‌రి 15 12 3
11 విశాఖపట్నం 15 12 3
12 విజయనగరం 9 8 1
13 శ్రీకాకుళం 10 8 2
  మొత్తం సీట్లు  175 158 17

 

మొత్తం  అసెంబ్లీ సీట్లు..175
వైస్సార్సీపీ గెలిసేవి –158
టీడీపీ గెల్చుకొనేవి – 17
 

అన్ని స‌ర్వేల‌ల్లోకూడా బాబుకు వ్య‌తిరేకంగానే ఫ‌లితాలు వ‌చ్చాయి. కానీ పైకి మాత్రం మేక‌పోతు గంభీర్యం ప్ర‌ద‌ర్శించే బాబుకు ఇది షాకింగ్ వార్తే. అయితే ఈస‌ర్వేలో జ‌గ‌న‌సేన‌, భాజాపాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఈ స‌ర్వేలో ఎంత వాస్త‌వం ఉందో తెలీదుగాని….సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -