Thursday, May 16, 2024
- Advertisement -

సీఎం ఎవ‌రో చెప్పిన‌ ల‌గ‌డ‌పాటి తాజా స‌ర్వే….

- Advertisement -

ఎన్నికలు ఎప్పుడు.. ఎక్కడ జరిగినా… లగడపాటి సర్వే ఏం చెబుతోందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే లగడపాటి రాజగోపాల్‌ సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అందుకే ల‌గ‌డపాటి స‌ర్వేపై అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంటుంది. పార్లమెంట్ ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా… ఉప ఎన్నికలైనా రాజగోపాల్ నిర్వహించే సర్వే ఫలితాలు ప్రజల నాడికి దగ్గరగా ఉంటాయి.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందో… ఏ అభ్యర్థి విజయం సాధిస్తారో అనే విషయమై లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందో… ఏ అభ్యర్థి విజయం సాధిస్తారో అనే విషయమై లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా లగడపాటి సర్వే వివరాలు వెల్లడయ్యాయి.ఆ సర్వే వివరాల్లో ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని,జగన్ మొదలుపెట్టిన ప్రజాసంకల్ప యాత్రకు,ఆయన ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందట. మ‌రో వైపు ప‌వ‌న్ ఎఫెక్ట్‌కూడా టీడీపీకీ ఉంటుంద‌ని తెలిసింది. ఉభయ గోదావరి జిల్లా నుండి జనసేనకు మద్దతు భారీగా ఉండంతో టీడీపీ ఓట్లు చీలి జ‌గ‌న్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ర్వేలో వ‌చ్చిందంట‌. సోషియ‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ స‌ర్వే ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -