Thursday, May 9, 2024
- Advertisement -

ట్వీట్ వ‌ర్మ‌కా…లేకా అజ్ణాత వాసికా..?

- Advertisement -

యాంకర్, నటి శ్రీరెడ్డి .. క్యాస్టింగ్ కూచ్ కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఒక్కసారిగా పక్కదారి పట్టింది. ఎప్పుడైతే శ్రీరెడ్డి సినీ నటుడు పవన్ కల్యాణ్ ని, ఆయన తల్లిని దూషించిందో.. ఈ విషయం సంచలనంగా మారింది. కాస్త ఉద్య‌మం ఇప్పుడు వ్య‌క్తిగ‌త‌విష‌యాల‌పైకి మ‌ల్లింది. తాజాగా ప‌వ‌న్ చేసిన ట్వీట్ సంల‌చ‌నంగా మారింది. అది వ‌ర్మ‌కా లేకా అజ్ణాత వాసికాలేకా క్యాబినేట్ ర్యాంక్ మంత్రికా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

అజ్ఞాతవాసి’ అని ఓ వ్యక్తిని అభివర్ణిస్తూ, ఆయన్ని లక్ష్యంగా చేసుకుని, అతనో బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయాన్ని ఓ సీఎం తన మంత్రి వద్ద అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఆపై “స్టే ట్యూన్డ్ టూ ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’ ప్రోగ్రామ్ నుంచి – పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విట్టర్” అంటూ మరో ఆసక్తికర ట్వీట్ వదిలారు. పవన్ తదుపరి ఏం చెప్పబోతారన్న ఆసక్తి నెలకొంది.

నాకు ఇష్టమైన స్లోగన్ “ ఫ్యాక్షనిస్టుల ఆస్తులని జాతీయం చెయ్యాలి” అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి? అంటూ క్లూ ఇచ్చాడు. ఆ మంత్రి ఎవ‌రు, ఆ ముఖ్య‌మంత్రి ఎవ‌రు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” ప్రోగ్రాం ఉంచి ”ప‌వ‌న్ క‌ల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విట్ట‌ర్” అంటూ ట్వీట్ చేశారు ప‌వ‌న్.

ఈ రోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ‘‘నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టు వేశా. ఆ తర్వాత కూడా నేను, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి చేశార‌నేది తెలియాల్సి ఉంది.

ఒక రాష్ట్ర కాబినెట్ రాంక్ మంత్రి స్వయానా యీ “ అజ్ఞ్యాతవాసి” ని “ వాడో blackmailer అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని “ఒకరి”తో అన్నారు.

ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, “ఒకరు” ఎవరు… తెలుసుకోవాలనివుందా !!!

— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018

నాకు ఇష్టమైన స్లోగన్ “ ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి” అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి?

— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018

Stay tuned!! Live from Hyd! నిజాలిని నిగ్గు తేలుద్దాం”ప్రోగ్రాం నుంచి మీ

Pawan Kalyan

— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -